Connect with us

Songs

Macherla Niyojakavargam Naa

Acquire Download Link of Macherla Niyojakavargam Naa MP3, Macherla Niyojakavargam Naa MP4 Video and Macherla Niyojakavargam Naa Lyrics for FREE!

Published

on

Macherla Niyojakavargam Naa Mp3 Download

Macherla Niyojakavargam Naa - Download Macherla Niyojakavargam Naa Mp3 Song Music to your devices with 320kbps ultra high quality audio for Free at Mp3 Juice. You could also find the complete lyrics of Macherla Niyojakavargam Naa and video clip as well. All the songs provided are belong to YouTube, we do not host any single of songs and music on our site, Happy Downloading!

Macherla Niyojakavargam Naa

Title Raaye Naa Range Leela
Artist Ananthu, Pradeep Kumar & Shankar Mahadevan
Album Kaala (Telugu) [Original Motion Picture Soundtrack]
Year 2018
Duration 4:37
File Size 4.23 MB
File Type MP3
Audio Summary 44100 Hz, stereo, s16p, 192 kb/s
Source YouTube Music

Download MP3

Lyric of Ananthu, Pradeep Kumar & Shankar Mahadevan - Raaye Naa Range Leela

రాయే నా రంగేళిలా నువ్వు లేకుంటే నే లేనే పిల్ల

హే రాయే నా రంగేళిలా నువ్వు లేకుంటే నే లేనే పిల్ల
నా జంటనే నువ్వుంటే ఇలా ఇంకేమోద్దె జిందగిలా
ఒంటి తల రావణుణ్ణి పసివాడ్ని జేస్తివి సంకనెత్తుకోయే త్వరగా
పందెంకోడి లాంటోడ్ని మంత్రమేదో ఏస్తివి
మాయలింక మానవే సిలకా
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు

రాయే నా రంగేళిలా నువ్వు లేకుంటే నే లేనే పిల్ల
నా జంటనే నువ్వుంటే ఇలా ఇంకేమోద్దె జిందగిలా

నుదిటి మధ్యన బొట్టల్లే
నన్ను అద్ది ఎట్టినవే నువ్వు
పసుపు పూసి ముందుకొస్తే
కళ్ళు సెదిరెనులే
పేటకంతా మొండోడివే

హే పేటకంతా మొండోడివే
నీ మాట దాటని సంటోడినే నా
తెగువనంతా మూటగట్టి
నీ వెన్నంటి తోకల్లే వచ్చానులే
తననన నానననా ననానననా నననా నననన నానా
శోకమంతా మూటగట్టి
సొర్గాని పైనుంచి దించావులే
హే రాయే నా రంగేళిలా

రాయే నా రంగేళిలా నువ్వు లేకుంటే నే లేనే పిల్ల
నా జంటనే నువ్వుంటే ఇలా ఇంకేమోద్దె జిందగిలా
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
తననన నానననా ననానననా నననా నననన నానా
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
తననన నానననా ననానననా నననా నననన నానా

దులిపేయ్ దులిపేయ్ దులిపేయ్ హ హ
చెలిమి కొసరే నెయ్యముంది
ఉసురు పంచే సొంతముంది
అరె పేగు భందంలేనే లేదు
ఊరే సుట్టము రా
అల్లరేమి సెయ్యనోడు
అల్లరేమి సెయ్యనోడ్ని మరి
వలకు సైతం సిక్కనోడ్ని నువ్వు
ఇంటినేలే ముచ్చట జూసి
పిల్లా నే అల్లాడి పొయనులే
తననన నానననా ననానననా నననా నననన నానా
కోటనేలే ప్రాయంలోన చాలంట నీ కంటి ముందే ఉంటే
రాయే

హే రాయే నా రంగేళిలా నువ్వు లేకుంటే నే లేనే పిల్ల
నా జంటనే నువ్వుంటే ఇలా ఇంకేమోద్దె జిందగిలా
ఒంటి తల రావణుణ్ణి పసివాడ్ని జేస్తివి సంకనెత్తుకోయే త్వరగా
పందెంకోడి లాంటోడ్ని మంత్రమేదో ఏస్తివి
మాయలింక మానవే సిలకా
ముట్టుకుంటే షాకు
సూపు సుట్టుకుంటే షేకు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
అరె డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు
డింగు డాంగు డాంగు
దుమ్మే దులుపుతోంది సాంగు

Macherla Niyojakavargam Naa Video Clips:

Related Posts